హోమ్ / వంటకాలు / బెల్లం ఆవకాయ

Photo of Sweet mango pickle. by దూసి గీత at BetterButter
682
1
0.0(0)
0

బెల్లం ఆవకాయ

Oct-03-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం ఆవకాయ రెసిపీ గురించి

తీపి ,ఖారం కలిపిన విభిన్నమైన రుచితో ఉండే ఆవకాయ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. కావలిసిన పదార్థములు..
  2. 1 :. ఎక్కువ పులుపు లేని మామిడికాయలు.: 6.
  3. 2 : ఆవగుండ : 1/2 కిలో.
  4. 3 : ఖారం : 1/4 కిలో
  5. 4 : బెల్లం :. 1, కిలో.
  6. 5 : ఉప్పు : 1/4 కిలో.
  7. 6 : నూనె : 1/2, కిలో.
  8. 7 : ఇంగువ : 1/2 చెంచా.
  9. 8 : పసుపు : 1/4 చెంచా .

సూచనలు

  1. మామిడికాయలు శుభ్రం చేసి ఒక్కో కాయనీ పొడవుగా 4 ముక్కలు తరగాలి.
  2. ఉప్పు ,పసుపు, ఖారం, బెల్లం,ఇంగువ అన్నీ కూడా పెద్ద బేసిన్ లో వేసి బాగా కలిపి అందులోనే ,పొడవుగా తరిగిన మామిడికాయ ముక్కలు,నూనె కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
  3. మరుసటి రోజు తీసి ఒకసారి కలపాలి. మూడు రోజుల తర్వాత తీస్తే పల్చగా ఊట ఊరి ఉంటుంది.ఆ ఊట, ముక్కలు విడి విడి గా ఎండలో పెట్టాలి.
  4. ముక్కల్ని రెండువైపులా తిప్పుతూ నాలుగు రోజులు ఎండపెట్టేక, ఆ ముక్కలని రెగ్యులర్ ఆవకాయ ముక్క సైజ్ లో తరిగి , మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టాలి.
  5. ఈ లోగా ఊట కాస్త చిక్కబడుతుంది. ముక్కలూ ,ఊట, కలిపి రెండు రోజులు ఎండనిస్తే...సరిపోతుంది.
  6. చక్కగా ఎండిన ఆవకాయని జాడీ లోకి తీసుకుంటే సరి ఘుమఘుమలాడే చక్కని రుచికరమైన బెల్లం ఆవకాయ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర