హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి

Photo of Gingar chatny by Vandhana Pathuri at BetterButter
330
1
0.0(0)
0

అల్లం పచ్చడి

Oct-03-2018
Vandhana Pathuri
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి రెసిపీ గురించి

అల్లం జీర్ణసేక్తిని పెంచుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. అల్లం 50 గ్రాములు
  2. బెల్లం 30 గ్రాములు
  3. చింతపండు 30 గ్రాములు
  4. ఎండుమిర్చి 8
  5. మినపప్పు 2 స్పూన్స్
  6. జిరా 1 స్పున్
  7. నూనె 2 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. నీళ్లు ఆఫ్ గ్లాస్
  10. పోపు కోసం 1 స్పున్ నునే
  11. ఆఫ్ స్పున్ ఆవాలు జీలకర్ర
  12. ఒక నెమ్మ కరివేపాకు

సూచనలు

  1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి వేడికగానే నూనె వేసి కొంచం హీట్ అయ్యాక మినప్పప్పు , జిరా వేసి దోరగా వేయించుకోవాలి
  2. తరువాత అల్లం ముక్కలు వేయాలి
  3. రెండు నిమిషాల తరువాత ఎండుమిర్చి, బెల్లం ,చింతపండు వేసి మంచి వాసన వచ్చేవరకు అంటే 5 నిమిషాలు వేయించుకోవాలి
  4. తర్వాత సగం గ్లాస్ నీళ్లు పోసి సిం లో ఉడికించాలి
  5. నీరంతా ఇంకిపోయి అల్లం ముక్క మెత్తబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఉప్పు వేసి దంచుకోవాలి లేదా మిక్సీ పట్టాలి
  6. ఒక స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జిరా ,కరివేపాకు వేసి పోపు పెట్టుకోని అల్లం పచ్చడిలో కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర