హోమ్ / వంటకాలు / పల్లిలు చట్నీ

Photo of Pallilu chatny by Vandhana Pathuri at BetterButter
98
0
0.0(0)
0

పల్లిలు చట్నీ

Oct-03-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లిలు చట్నీ రెసిపీ గురించి

సాధారణంగా చేసుకునేదే అయిన చాలా టేస్టీగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పల్లిలు 100 గ్రములు
  2. మినప్పప్పు 1 స్పున్
  3. సేనగపప్పు 1 స్పున్
  4. ఉల్లిపాయ 1
  5. పాచ్చిమిర్చి 5
  6. టమోటా 2
  7. కొత్తిమీర కొద్దిగా
  8. వెల్లులి 4
  9. చింతపండు చిన్న నిమ్మకాయంత
  10. ఉప్పు తగినంత
  11. పోపు కోసం నూనె 2 స్పూన్స్
  12. మినప్పప్పు సేనగపప్పు ఆఫ్ స్పున్
  13. ఆవాలు జీలకర్ర ఆఫ్ స్పున్
  14. ఎండుమిర్చి 2
  15. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. పల్లిలు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి
  2. కడాయి లో నూనె వేడిచేసి అందులో మినపప్పు , సెనెగపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అదే నూనెలో పచ్చిమిర్చి , ఉల్లిపాయలు , టమోటా వేసుకొని వేయించుకోవాలి
  4. ఇప్పుడు మిక్సీ జార్ లో పల్లీలు , మినపప్పు , శనగపప్పు , మిర్చి , టమోటా , ఉల్లిపాయలు, వెల్లులి, చింతపండు , కొత్తిమీర, ఉప్పు కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టాలి
  5. పోపుకోసం నూనె వేడిచేసి మినపప్పు, శనగపప్పు,ఆవాలు , జిరా , కరివేపాకు , ఎండుమిర్చి వేసి వేయించి చట్నీలో కలుపుకుంటే సరి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర