గోంగూర,నువ్వులపప్పు పచ్చడి. | Gongura, sesame seeds chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gongura, sesame seeds chutney. recipe in Telugu,గోంగూర,నువ్వులపప్పు పచ్చడి., దూసి గీత
గోంగూర,నువ్వులపప్పు పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గోంగూర,నువ్వులపప్పు పచ్చడి. వంటకం

గోంగూర,నువ్వులపప్పు పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura, sesame seeds chutney. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు.:
  • 1 గోంగూర : 3 కట్టలు.
  • 2 : నువ్వుల పొడి : 1 కప్పు.
  • 3 : పచ్చిమిర్చి : 6
  • 4 : ఉప్పు : 1 1/2 చెంచా.
  • 5 : నూనె : 2 చెంచాలు.

గోంగూర,నువ్వులపప్పు పచ్చడి. | How to make Gongura, sesame seeds chutney. Recipe in Telugu

  1. గోంగూర శుభ్రం చేసి పచ్చిమిర్చి , ఉప్పు వేసి మగ్గించాలి.
  2. నువ్వుల పప్పు డ్రై రోస్ట్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  3. గోంగూర మిశ్రమం, నువ్వుల పొడీ రెండూ కలిపి మెత్తగా నూరుకుని గిన్నెలోకి తీసి పోపు పెట్టుకోవాలి.

Reviews for Gongura, sesame seeds chutney. Recipe in Telugu (0)