హోమ్ / వంటకాలు / గోంగూర,నువ్వులపప్పు పచ్చడి.

Photo of Gongura, sesame seeds chutney. by దూసి గీత at BetterButter
492
1
0.0(0)
0

గోంగూర,నువ్వులపప్పు పచ్చడి.

Oct-03-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర,నువ్వులపప్పు పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన సైడ్ డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 గోంగూర : 3 కట్టలు.
  3. 2 : నువ్వుల పొడి : 1 కప్పు.
  4. 3 : పచ్చిమిర్చి : 6
  5. 4 : ఉప్పు : 1 1/2 చెంచా.
  6. 5 : నూనె : 2 చెంచాలు.

సూచనలు

  1. గోంగూర శుభ్రం చేసి పచ్చిమిర్చి , ఉప్పు వేసి మగ్గించాలి.
  2. నువ్వుల పప్పు డ్రై రోస్ట్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  3. గోంగూర మిశ్రమం, నువ్వుల పొడీ రెండూ కలిపి మెత్తగా నూరుకుని గిన్నెలోకి తీసి పోపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర