హోమ్ / వంటకాలు / వెలగకాయ పచ్చడి

Photo of Wood apple chutney  by Swathi Ram at BetterButter
628
1
0.0(0)
0

వెలగకాయ పచ్చడి

Oct-03-2018
Swathi Ram
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వెలగకాయ గుజ్జు1కప్పు
  2. మినపప్పు 1 కప్పు
  3. మెంతులు 1చెంచా
  4. ఇంగువ 1/8 స్పూన్
  5. ఎండుమిర్చి 2
  6. పచ్చి మిర్చి 2
  7. ఉప్పు రుచికి సరిపడ

సూచనలు

  1. Stove మీద బాణాలి పెట్టి 1కప్పు మినపప్పు, మెంతులు కొంచెం, ఎండుమిర్చి2, పచ్చి మిర్చి2, కొద్దిగా నూనె వేసి దోరగా వేయించాలి
  2. కాస్త చల్లారిన తర్వాత పచ్చి వెలగకాయగుజ్జు 1 కప్పు వేసి, తగినంత, ఉప్పు , ఇంగువ వేసి మిక్స్ వేయాలి .
  3. వేడి అన్నం లోకి బాగుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర