పచ్చికొబ్బరి పచ్చడి | Fresh coconut chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fresh coconut chutney recipe in Telugu,పచ్చికొబ్బరి పచ్చడి, Kavitha Perumareddy
పచ్చికొబ్బరి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

పచ్చికొబ్బరి పచ్చడి వంటకం

పచ్చికొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fresh coconut chutney Recipe in Telugu )

  • పచ్చికొబ్బరి ఒక చిప్ప
  • పచ్చిమిర్చి 8
  • జీలకర్ర స్పున్
  • నూనె స్పున్
  • ఉప్పు తగినంత
  • నిమ్మకాయ 1
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • ఎండుమిర్చి 2
  • వెల్లుల్లి రెబ్బలు 5

పచ్చికొబ్బరి పచ్చడి | How to make Fresh coconut chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. నిమ్మరసం వేసి కలపాలి.
  4. పచ్చడి దంచిన తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి,ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపుపెట్టి పచ్చడిలో కలపాలి .అంతే ఇంకా పచ్చికొబ్బరి పచ్చడి రెడీ ... :blush:

నా చిట్కా:

ఈ పచ్చడి మిక్షిలో లో ఐనా చేసుకోవచ్చు,

Reviews for Fresh coconut chutney Recipe in Telugu (0)