హోమ్ / వంటకాలు / పచ్చికొబ్బరి పచ్చడి

Photo of Fresh coconut chutney by Kavitha Perumareddy at BetterButter
412
1
0.0(0)
0

పచ్చికొబ్బరి పచ్చడి

Oct-03-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చికొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి,నిమ్మరసం కలిపి చేసేపచ్చడి. చాలా సులభం చేయడం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చికొబ్బరి ఒక చిప్ప
  2. పచ్చిమిర్చి 8
  3. జీలకర్ర స్పున్
  4. నూనె స్పున్
  5. ఉప్పు తగినంత
  6. నిమ్మకాయ 1
  7. పోపుగింజలు స్పున్
  8. కరివేపాకు కొద్దిగా
  9. ఎండుమిర్చి 2
  10. వెల్లుల్లి రెబ్బలు 5

సూచనలు

  1. ముందుగా కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. నిమ్మరసం వేసి కలపాలి.
  4. పచ్చడి దంచిన తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి,ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపుపెట్టి పచ్చడిలో కలపాలి .అంతే ఇంకా పచ్చికొబ్బరి పచ్చడి రెడీ ...:blush:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర