హోమ్ / వంటకాలు / క్యాబేజీ ఆవకాయ

Photo of Cabage pickle by రమ్య వూటుకూరి at BetterButter
417
0
0.0(0)
0

క్యాబేజీ ఆవకాయ

Oct-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ ఆవకాయ రెసిపీ గురించి

ఇన్స్టంట్ గా పెట్టుకొనే పచ్చడి ఇది . వారం వరకు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. క్యాబేజీ ముక్కలు 1 కప్
  2. ఆవపిండి 1 స్పూన్
  3. కారం 2 స్పూన్స్
  4. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. పసుపు చిటికెడు
  7. నిమ్మకాయలు 2
  8. ఎండుమిర్చి 2
  9. ఆవాలు జీలకర్ర మినప్పప్పు కలిపి 1 స్పూన్
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. క్యాబేజీ క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  2. తడి లేకుండా ఆరబెట్టుకోయివాలి
  3. ఈ ముక్కల్లో ఉప్పు కారం ఆవపిండి పసుపు నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి
  4. ఆయిల్ వేడిచేసి పోపుగింజలతో పోపు వేసుకొని కలపాలి
  5. 2 గంటల తర్వాత తినడానికి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర