క్యాబేజీ ఆవకాయ | Cabage pickle Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cabage pickle recipe in Telugu,క్యాబేజీ ఆవకాయ, రమ్య వూటుకూరి
క్యాబేజీ ఆవకాయby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

క్యాబేజీ ఆవకాయ వంటకం

క్యాబేజీ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabage pickle Recipe in Telugu )

 • క్యాబేజీ ముక్కలు 1 కప్
 • ఆవపిండి 1 స్పూన్
 • కారం 2 స్పూన్స్
 • ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • నిమ్మకాయలు 2
 • ఎండుమిర్చి 2
 • ఆవాలు జీలకర్ర మినప్పప్పు కలిపి 1 స్పూన్
 • ఇంగువ చిటికెడు
 • కరివేపాకు 1 రెమ్మ

క్యాబేజీ ఆవకాయ | How to make Cabage pickle Recipe in Telugu

 1. క్యాబేజీ క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
 2. తడి లేకుండా ఆరబెట్టుకోయివాలి
 3. ఈ ముక్కల్లో ఉప్పు కారం ఆవపిండి పసుపు నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి
 4. ఆయిల్ వేడిచేసి పోపుగింజలతో పోపు వేసుకొని కలపాలి
 5. 2 గంటల తర్వాత తినడానికి బాగుంటుంది

Reviews for Cabage pickle Recipe in Telugu (0)