హోమ్ / వంటకాలు / బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి

Photo of Ridge gourd peel sesame seeds chutney by Sree Sadhu at BetterButter
566
1
0.0(0)
0

బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి

Oct-03-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా పీచు ఉన్న చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇడ్లీ దోసలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బీరకాయ తొక్కు 1 కప్
  2. నువ్వులు 1/2 కప్
  3. పచ్చిమిర్చి 6-7
  4. ఉప్పు తగినంత
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఎండుమిర్చి 2-3
  8. నూనె 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బీరకాయ తొక్కు తీసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఈ బీరకాయ తొక్కు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత దానిని తీసి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి
  5. ఇప్పుడు దానిని బీర తొక్కు తో పాటు ఉప్పు, పచ్చిమిర్చి ,నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర