హోమ్ / వంటకాలు / పల్లీలు, కొబ్బరి పచ్చడి

Photo of Peanuts and coconut chutney by Kavitha Perumareddy at BetterButter
445
0
0.0(0)
0

పల్లీలు, కొబ్బరి పచ్చడి

Oct-03-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీలు, కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

పల్లీలు , కొబ్బరి రెండు హెల్త్ కు మంచిది.కొబ్బరి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. పల్లిలల్లో విటమిన్ E ఉంటుంది.అది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి తోడ్పడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పల్లీలు చిన్న కప్
  2. పచ్చికొబ్బరి
  3. పచ్చిమిర్చి 10
  4. ఉల్లిగడ్డ 1
  5. వెల్లుల్లి 6 రెబ్బలు
  6. నూనె స్పున్
  7. ఉప్పు తగినంత
  8. చింతపండు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ కూడా తరిగి పెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి పల్లీలు వేయించుకుని పక్కకు తీసుకొని మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి తరువాత కొబ్బరి ,వెల్లుల్లి వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా పల్లీలు తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కొబ్బరి వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసి అంతా కలిపి దంచుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివే వేసాను.
  4. తరువాత ఒక పచ్చడిని ఒక గిన్నెలో తీసుకోవాలి .అంతే పోపు అవసరం లేదు.ఈ పచ్చడి దోసెలు,ఊతప్పం,సెట్ దోసెలు లోకి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర