హోమ్ / వంటకాలు / పుదీనా టమాటా పచ్చడి

Photo of mint leaves and  tomato chutney  by Kavitha Perumareddy at BetterButter
557
1
0.0(0)
0

పుదీనా టమాటా పచ్చడి

Oct-03-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా టమాటా పచ్చడి రెసిపీ గురించి

ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుదీనా ఏ వంటల్లో వాడినా మంచి సువాసన వస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. పుదీనా 2 కట్టలు మీడియం సైజ్
  2. టమాటాలు 3 పెద్దవి
  3. పచ్చిమిర్చి 12
  4. పసుపు కొద్దిగా
  5. జీలకర్ర స్పున్
  6. నూనె 3 స్పూన్స్
  7. పోపుగింజలు స్పున్
  8. ఎండుమిర్చి 2
  9. కరివేపాకు కొద్దిగా
  10. వెల్లుల్లి 5 రెబ్బలు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పుదీనా ను శుభ్రంగా ఆకులు వలుచుకొని కడిగి పెట్టుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర ,పచ్చిమిర్చి వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి.మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి పుదీనా వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి. మళ్ళీ బాండీలో కొద్దిగా నూనె వేసి టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు వేసి 5 మగ్గించుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత పుదీనా వేసి దంచుకోవాలి. తరువాత వెల్లుల్లి,మగ్గిన టమాటాలు వేసి అంతా కలిపి బాగా నూరుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె పోపుగింజలు,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి పచ్చడిలో కలుపుకోవాలి.అంతే రుచికరమైన పుదీనా టమాటా పచ్చడి రెడీ .:blush:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర