గోంగూర నిల్వపచ్చడి | GONGURA PICKLE Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GONGURA PICKLE recipe in Telugu,గోంగూర నిల్వపచ్చడి, రమ్య వూటుకూరి
గోంగూర నిల్వపచ్చడిby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

గోంగూర నిల్వపచ్చడి వంటకం

గోంగూర నిల్వపచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA PICKLE Recipe in Telugu )

 • గోంగూర 10 కట్టలు
 • పల్లి ఆయిల్ 1/4 కెజి
 • పసుపు 1/4 స్పూన్
 • కారం 1 కప్
 • ఉప్పు తగినంత
 • పొట్టు వలచిన వెల్లుల్లి 1 కప్

గోంగూర నిల్వపచ్చడి | How to make GONGURA PICKLE Recipe in Telugu

 1. ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి ఎండ లో ఆరబెట్టుకోవాలి
 2. తడి మొత్తం ఆరిపోయాక ముక్కలుగా కట్ చేసుకోవాలి
 3. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేడిచేస్కోవాలి
 4. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేవరకు వేపుకోవాలి
 5. వీటిని ఒక బౌల్ లోకి తీస్కొని ఆయిల్ లో గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి
 6. వాటర్ అంతా పోయాక గోంగూర కొంచం దగ్గరకు వచ్చేస్తుంది
 7. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచం చల్లారాక పసుపు కారం ఉప్పు వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి
 8. ఈ పచ్చడి చల్లారాక జాడీలో భద్రపరచుకోవాలి
 9. రుచికరమైన గోంగూర ఫికెల్ తయారు. తినేటప్పుడు వడ్డించుకోవడమే

Reviews for GONGURA PICKLE Recipe in Telugu (0)