హోమ్ / వంటకాలు / గోంగూర నిల్వపచ్చడి

Photo of GONGURA PICKLE by రమ్య వూటుకూరి at BetterButter
0
3
0(0)
0

గోంగూర నిల్వపచ్చడి

Oct-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర నిల్వపచ్చడి రెసిపీ గురించి

ఆకుకూర తో చేసే ఫికెల్ ఇది చాలా టేస్టీ గా ఉంటుంది. మూడు మాసాలు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర 10 కట్టలు
  2. పల్లి ఆయిల్ 1/4 కెజి
  3. పసుపు 1/4 స్పూన్
  4. కారం 1 కప్
  5. ఉప్పు తగినంత
  6. పొట్టు వలచిన వెల్లుల్లి 1 కప్

సూచనలు

  1. ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి ఎండ లో ఆరబెట్టుకోవాలి
  2. తడి మొత్తం ఆరిపోయాక ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేడిచేస్కోవాలి
  4. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేవరకు వేపుకోవాలి
  5. వీటిని ఒక బౌల్ లోకి తీస్కొని ఆయిల్ లో గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి
  6. వాటర్ అంతా పోయాక గోంగూర కొంచం దగ్గరకు వచ్చేస్తుంది
  7. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచం చల్లారాక పసుపు కారం ఉప్పు వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి
  8. ఈ పచ్చడి చల్లారాక జాడీలో భద్రపరచుకోవాలి
  9. రుచికరమైన గోంగూర ఫికెల్ తయారు. తినేటప్పుడు వడ్డించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర