హోమ్ / వంటకాలు / కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి

Photo of Mango & coconut chutney by Lalitha Kandala at BetterButter
397
2
0.0(0)
0

కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి

Oct-03-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

మామిడికాయ తో కొబ్బరి కలిపిన పచ్చడి ఇడ్లి, దోస, అన్నంలోకి కూడా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పులు కొబ్బరి ముక్కలు
  2. 1 కప్ మామిడికాయ ముక్కలు
  3. పర్చిమిర్చి 5
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పసుపు చిటికెడు
  6. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి పోపుకు సరిపడా
  7. కరివేపాకు ఒక గుప్పెడు
  8. నూనె 1 table స్పూన్

సూచనలు

  1. ముందుగా కొబ్బరి ముక్కలు, చెక్కు తీసుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పర్చిమిర్చి అన్ని మిక్సీలోగాని రోట్లోగాని కొంచం నీళ్లు పోసి కచ్చా పచ్చగ రుబ్బుకోవాలి
  2. చిన్న గిన్నెలో నూనె వేసి పోపు సామానులు అన్ని వేసి వేయించి కరివేపాకు కూడా వేసి పచ్చడిలో వేసి బాగా కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర