హోమ్ / వంటకాలు / ఉగాది పచ్చడి

Photo of Telugu new year chutney by Lalitha Kandala at BetterButter
661
2
0.0(0)
0

ఉగాది పచ్చడి

Oct-03-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగాది పచ్చడి రెసిపీ గురించి

ఎన్ని పచ్చళ్ళు ఉన్నా, షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి తెలుగువారి ప్రతీ ఉగాదికి చేసుకునే సంప్రదాయకమైన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వేప పువ్వు 2 టేబుల్ స్పూన్స్
  2. మామిడికాయ ముక్కలు 4 టేబుల్ స్పూన్స్
  3. చెరుకు ముక్కలు 2 టేబుల్ స్పూన్స్
  4. చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్
  5. పర్చి మిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్
  6. బెల్లము తురుము 4 టేబుల్ స్పూన్స్
  7. అరటి పండు ముక్కలు చిన్న కప్
  8. నెయ్యి 1 టేబుల్ స్పూన్
  9. పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్
  10. ఉప్పు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెలో కావలసిన పదార్ధాలు వేప పువ్వు, చింత పండు రసం, బెల్లం తురుము, మామిడిముక్కలు, చెరకు ముక్కలు, ఉప్పు, పర్చిమిర్చి అన్ని వేసి బాగా కలపాలి
  2. పుట్నాల పప్పు ని మెత్తగా పొడి చేసుకుని అందులో కలపాలి
  3. నెయ్యి కూడా వేసి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర