హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి

Photo of Brinjal chutney by Sree Sadhu at BetterButter
475
2
0.0(0)
0

వంకాయ పచ్చడి

Oct-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది దోసలోకి చాలా రుచిగా ఉంటుంది చాలా తొందరగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చిమిర్చి 3
  2. 1 చెంచా సెనగపప్పు
  3. 1/2 చెంచా మినపప్పు
  4. 4 వంకాయలు
  5. 1 టమాటో
  6. చింతపండు బఠాణి అంత
  7. పసుపు చిటికెడు
  8. ఉప్పు తగినంత
  9. కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  10. 1/2 చెంచా ఆవాలు
  11. 1 చెంచా జీలకర్ర
  12. 1 రెమ్మ కరివేపాకు
  13. ఎండుమిర్చి 2
  14. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక బాండి లో నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి
  2. ఇప్పుడు అందులోనే తరిగిన వంకాయ ముక్కలు వేసి వేయించాలి
  3. ఇప్పుడు అది వేగాక అందులో ఉప్పు కూడా వేసుకోవాలి
  4. అందులోనే టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చలరనిచ్చి మిక్సీ చేసుకోవాలి
  6. అందులో చింతపండు వేసుకుని మిక్సీ చేయాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు ,ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  8. దానిని పచ్చడిలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర