వెల్లులి ఆవకాయ | Garlic mango pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Garlic mango pickle recipe in Telugu,వెల్లులి ఆవకాయ, Sree Vaishnavi
వెల్లులి ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    72

    గంటలు
  • వండటానికి సమయం

    28

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

వెల్లులి ఆవకాయ వంటకం

వెల్లులి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Garlic mango pickle Recipe in Telugu )

  • మిడికాయలు (కోలంకోవా ) 5
  • ఆవ పొడి 2 కప్పులు
  • కారం 11/2 కప్
  • ఉప్పు 1 1/2 కప్
  • నువ్వుల నూనె 3 కప్పులు
  • వెల్లులిపాయలు 20

వెల్లులి ఆవకాయ | How to make Garlic mango pickle Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ ని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసుకోవాలి
  3. అందులో జీడీ తీసేసి మళ్ళి తుడుచుకోవాలి
  4. ఇప్పుడు ఆవ పొడి ఉప్పు ,కారం అన్ని ఒక గిన్నె లోకి తీసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో నూనె వెల్లులి వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు అందులో తరిగిన మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు వాటిని ఒక జాడి లొ పెట్టి 3 రోజులు ఉరనివ్వాలి
  8. ఇప్పుడు అందులో కాచి చాలారిన నూనె వేయాలి అంతే

Reviews for Garlic mango pickle Recipe in Telugu (0)