హోమ్ / వంటకాలు / వెల్లులి ఆవకాయ

Photo of Garlic mango pickle by Sree Sadhu at BetterButter
351
1
0.0(0)
0

వెల్లులి ఆవకాయ

Oct-04-2018
Sree Sadhu
4320 నిమిషాలు
వండినది?
28 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెల్లులి ఆవకాయ రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. మిడికాయలు (కోలంకోవా ) 5
  2. ఆవ పొడి 2 కప్పులు
  3. కారం 11/2 కప్
  4. ఉప్పు 1 1/2 కప్
  5. నువ్వుల నూనె 3 కప్పులు
  6. వెల్లులిపాయలు 20

సూచనలు

  1. ముందుగా మామిడికాయ ని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసుకోవాలి
  3. అందులో జీడీ తీసేసి మళ్ళి తుడుచుకోవాలి
  4. ఇప్పుడు ఆవ పొడి ఉప్పు ,కారం అన్ని ఒక గిన్నె లోకి తీసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో నూనె వెల్లులి వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు అందులో తరిగిన మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు వాటిని ఒక జాడి లొ పెట్టి 3 రోజులు ఉరనివ్వాలి
  8. ఇప్పుడు అందులో కాచి చాలారిన నూనె వేయాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర