నల్ల ద్రాక్ష పచ్చడి | Black grapes pickle Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Black grapes pickle recipe in Telugu,నల్ల ద్రాక్ష పచ్చడి, Pasumarthi Poojitha
నల్ల ద్రాక్ష పచ్చడిby Pasumarthi Poojitha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

నల్ల ద్రాక్ష పచ్చడి వంటకం

నల్ల ద్రాక్ష పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Black grapes pickle Recipe in Telugu )

 • నల్ల ద్రాక్ష 1 కప్
 • పసుపు 1టేబుల్ స్పూన్
 • ఉప్పు రుచికి సరిపడా
 • కారం 2 టేబుల్ స్పూన్
 • ఆవాలు పొడి 1టేబుల్ స్పూన్
 • నూనె 5 టేబుల్ స్పూన్
 • ఆవాలు 1టేబుల్ స్పూన్
 • కరివేపాకు 1 రెమ్మ
 • నిమ్మకాయ ఒక్కటి.

నల్ల ద్రాక్ష పచ్చడి | How to make Black grapes pickle Recipe in Telugu

 1. ముందుగా నల్ల ద్రాక్షలను తీసుకొని శుభ్రాంగా కడిగి చిన్న గుడ్డ తో తడి లేకుండా తుడిచి అరపెట్టుకోవాలి. ఆరిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచాలి.
 2. ఒక గిన్నె తీసుకొని అందులో ద్రాక్ష వేసిన తర్వాత ఉప్పు రుచికి సరిపడా,కారం,పసుపు,ఆవాలు పొడి,నిమ్మరసం,అన్నీ వేసి స్పూన్ తో కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి
 3. ఇపుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు ,ఎండు మిర్చి,కరివేపాకు వేసి కొంచం వేగనిచ్చి , కలిపి పక్కన పెట్టుకుని ఉన్న పచ్చడి లో తాలింపు వేయాలి ఇప్పుడు చిన్నగా స్పూన్ తో కలుపుకోవాలి . అంతే నల్ల ద్రాక్ష పచ్చడి రెడి.

నా చిట్కా:

10 రోజులు కన్నా ఎక్కువ నిల్వ ఉండదు .. తడి లేకుండా చూసుకుంటే పచ్చడి పడవాదు..

Reviews for Black grapes pickle Recipe in Telugu (0)