హోమ్ / వంటకాలు / ఉసిరి మిరప ఆవకాయ

Photo of Amla chilli pickle by Divya Konduri at BetterButter
457
2
0.0(0)
0

ఉసిరి మిరప ఆవకాయ

Oct-04-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి మిరప ఆవకాయ రెసిపీ గురించి

ఉసిరి పులుపు , మిరప కారం కలపి పచ్చడి చాల రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఉసిరి 150గ్రాములు ఉడికించినవి
  2. పచ్చిమిర్చి చీలికలు 50గ్రాములు
  3. ఉప్పు పావు కప్పు
  4. కారం పావు కప్పు
  5. మెంతి పొడి ఒక స్పూను
  6. ఆవపొడి ఒకస్పూను
  7. పసుపు పావు స్పూను
  8. ఇంగువ చిటికెడు
  9. పప్పూనూనె ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా ఉడికించిన ఉసిరిని తొనలలోని గింజలు తీసేయాలి
  2. బాండీలో నూనె వేడి చేయాలి
  3. ఆవ పిండి,మెంతిపిండి,కారం,పసుపు,దనియాల పొడి అన్నీ గిన్నేలో కొలతగా వేయాలి
  4. వేడి నూనెను పొసి బాగా కలపాలి
  5. తరువాత ఉసిరి, మిరపకాయ ముక్కలు వేసి కలపాలి
  6. కలిపి 4 గంటలు ఊరనివ్వాలి
  7. ఊరగాయ రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర