హోమ్ / వంటకాలు / నేలములక్కాయల పచ్చడి

Photo of Nelamulakkai pachadi by రమ్య వూటుకూరి at BetterButter
544
1
0.0(0)
0

నేలములక్కాయల పచ్చడి

Oct-04-2018
రమ్య వూటుకూరి
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నేలములక్కాయల పచ్చడి రెసిపీ గురించి

నేలములక్కాయలు ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి.ఇవి చిన్న వంకాయ లాగా ఉంటాయి. వీటితో చేసే పచ్చడి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. నేలములక్కాయలు 1/2 కెజి
  2. కారం 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. వెల్లుల్లి 1 1/2 కప్
  5. పల్లి ఆయిల్ 1 కప్

సూచనలు

  1. నెలములక్కాయలు తొడిమలు తీసి నాలుగు ముక్కలుగా కోసుకోవాలి
  2. గట్టిగా నలిపి వాటిలోపల గింజలు తీసి బాగా కడగాలి
  3. తడి ఆరబెట్టుకోవాలి
  4. వెల్లుల్లి ఉప్పు కారం కలిపి దంచుకోవాలి
  5. ఈ మిశ్రమానికి ముక్కలు ఆయిల్ కలిపి స్టోర్ చేసుకోవాలి
  6. తరువాతి రోజు తినడానికి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర