హోమ్ / వంటకాలు / గోంగూర పచ్చడి.

Photo of Gongura chutney. by దూసి గీత at BetterButter
512
3
0.0(0)
0

గోంగూర పచ్చడి.

Oct-04-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన, అన్నంతో తినే పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.
  2. 1 : గోంగుర : 6 కట్టలు.
  3. 2 :ఎండుమిర్చి : 20.
  4. 3: మినప్పప్పు : 3 చెంచాలు
  5. 4 : ధనియాలు.: 3 చెంచాలు.
  6. 5 : ఆవాలు. : 1 చెంచా.
  7. 6 : ఇంగువ : 1/4 చెంచా.
  8. 7 : వెల్లుల్లి పాయలు : 1/4 కప్పు.
  9. 8 : ఉప్పు : 3 : చెంచాలు.
  10. 9 : నూనె : 1/2 కప్పు.

సూచనలు

  1. గోంగూర శుభ్రం చేసి ఆరబెట్టాలి. మినప్పప్పు,ధనియాలు, ఎండుమిర్చి ఒక చెంచాడు నూనెలో ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
  2. ముందుగా ధనియాలు, మినప్పప్పు ,మిర్చీ లని పౌడర్ చేసుకోవాలి ‌
  3. గోంగూర కూడా మగ్గించుకోవాలి. అన్నీ కలిపి రుబ్బుకొని,
  4. మినప్పప్పు ఆవాలు, ఇంగువ పోపు పెట్టి , వేయించిన వెల్లుల్లి పాయలు వేస్తే నోరూరించే గోంగూర పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర