హోమ్ / వంటకాలు / పండు దొండకాయలు పచ్చడి

Photo of Ripened Tindora pickle by Kavitha Perumareddy at BetterButter
0
2
0(0)
0

పండు దొండకాయలు పచ్చడి

Oct-04-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండు దొండకాయలు పచ్చడి రెసిపీ గురించి

దొండకాయలు కొద్దిగా పండిపోయిన కూరకు బాగుండవు .అప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పండిపోయినవి కూడా బాగుండవు పచ్చడికి.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పండిన దొండకాయలు సుమారు 200 గ్రాములు అంటే 20 ఉండొచ్చు.
  2. పండిన మిరపకాయలు 8
  3. టమాటాలు 2
  4. జీలకర్ర స్పున్
  5. వెల్లుల్లి 5 రెబ్బలు
  6. ఉప్పు తగినంత
  7. కరివేపాకు కొద్దిగా
  8. కొత్తిమీర గుప్పెడు
  9. పసుపు కొంచెం

సూచనలు

  1. ముందుగా కూరగాయలు అన్ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర,దొండకాయలు,పండుమిర్చి , టమాటా ముక్కలు,వెల్లుల్లి,తగినంత ఉప్పు,కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసి కలిపి 10 నిముసాలు మగ్గించాలి.
  3. ఇప్పుడు రోటిలో ఈ మిశ్రమం వేసి దంచుకోవాలి.
  4. అంతా బాగా దంచుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు వేయలేదు .లేకున్నా బాగుంటుంది.మిక్షిలో ఐనా వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర