పప్పుల పచ్చడి | Pappula chetny Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pappula chetny recipe in Telugu,పప్పుల పచ్చడి, Anitha Rani
పప్పుల పచ్చడిby Anitha Rani
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

పప్పుల పచ్చడి వంటకం

పప్పుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pappula chetny Recipe in Telugu )

 • పల్లిలు....1కప్
 • పుట్నాల పప్పులు...1కప్
 • పచ్చికొబ్బరి...1 చిప్ప
 • పచ్చిమిర్చి...10
 • పెరుగుమీద మీగడ....2 స్పూన్స్
 • ఉప్పు...తగినంత
 • నూనె...1స్పూన్
 • పోపు గింజలు....1స్పూన్
 • ఎందుమిరపకాయ..1
 • కరివేపాకు...4 రెబ్బలు
 • నీళ్లు...తగినన్ని

పప్పుల పచ్చడి | How to make Pappula chetny Recipe in Telugu

 1. పల్లిపప్పులు చిన్న మంట మీద దోరగా వేయించాలి.
 2. పల్లిపప్పులు(శనక్కాయపప్పులు),పుట్నాల పప్పులు,పచ్చికొబ్బరి తురుము,పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ కి లేదా దంచుకోవాలి..చివరగా మీగడ,సరిపడా నీరు వేసుకోవాలి.
 3. పాన్ వేడి అయ్యాక పోపు గింజలు,ఎందుమిరపకాయ,కరివేపాకు వేసి కలుపుకుంటే రుచికరమైన పప్పుల పచ్చడి తయారు.
 4. మనకు ఇష్టము అయితే ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవచ్చు.

నా చిట్కా:

మీగడ కలపడం వలన పచ్చడి చాలరుచి గా ఉంటుంది.

Reviews for Pappula chetny Recipe in Telugu (0)