BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెండకాయ రోటి పచ్చడి

Photo of Bendakaya roti pachadi by malleswari dundu at BetterButter
1
1
0(0)
0

బెండకాయ రోటి పచ్చడి

Oct-04-2018
malleswari dundu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ రోటి పచ్చడి రెసిపీ గురించి

ఈ బెండకాయ పచ్చడిని రోటిలో నూరుకోవడం వల్ల జిగురు లేకుండా ఉంటుంది. ఈ బెండకాయలోని జిగురు వల్ల మోకాళ్ళలో బలం చేకూరుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. నూనె 2 టేబుల్ స్పూన్స్
  2. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
  3. వెల్లుల్లి రెబ్బలు 4
  4. బెండకాయ 1/4 కేజీ
  5. పచ్చి మిర్చి 10
  6. ఉల్లిపాయలు 2
  7. టమాట 1
  8. తాళింపు దినుసులు 1 స్పూన్
  9. కరివేపాకు 2 రెబ్బలు
  10. కొత్తిమీర తగినంత
  11. ఉప్పు తగినంత
  12. చింత పండు చిన్న నిమ్మకాయ సైజ్

సూచనలు

  1. ముందుగా బెండకాయలను సన్నని ముక్కలుగా తరగాలి.
  2. నూనెలో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి.
  3. అందులో పచ్చి మిర్చి లను వేసి వేగించాలి.
  4. అందులోనే సన్నగా తరిగిన బెండకాయ ముక్కలను వేసి వేగించాలి.
  5. తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి.
  6. టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
  7. ఈ పై మిశ్రమాన్ని రోటిలో వేసుకొని సరిపడా ఉప్పు వేసి, చింత పండు వేసి నూరుకోవాలి.
  8. తాళింపు దినుసులతో తాళింపు వేసుకోవాలి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర