హోమ్ / వంటకాలు / గోంగూర నువ్వుల పచ్చడి

Photo of GONGURA NUVVULA PACHADI by రమ్య వూటుకూరి at BetterButter
640
1
0.0(0)
0

గోంగూర నువ్వుల పచ్చడి

Oct-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి బాగుంటుంది. గోంగూర నువ్వుల కాంబినేషన్ చాలా రుచిగా ఉండు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర 5 కట్టలు
  2. ఆయిల్ 1/2 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  4. నువ్వులు 3 టేబుల్ స్పూన్స్
  5. ఎండుమిర్చి 10
  6. పొట్టు మినప్పప్పు 2 స్ఫూన్స్
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. గోంగూర శుభ్రంగా కడగాలి
  2. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచం ఆయిల్ వేసి మినప్పప్పు ఎండుమిర్చి నువ్వులు వేసి దోరగా వేయించాలి
  3. వీటిని మిక్సీ జార్ లోకి తీస్కొని పొడి చేసుకోవాలి
  4. అదే బాండీ లో కొంచం ఆయిల్ వేసి గోంగూర వేసి మగ్గించుకోవాలి
  5. గోంగూర చల్లారాక, దీన్ని మిక్సీ జార్లోకి తీస్కొని ఉప్పువెస్కొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి
  6. మరీ మెత్తగా చేసుకోవద్దు
  7. వేరొక బాండీ లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేపి పచ్చడిలో కలుపుకొంటె గోంగూర నువ్వుల పచ్చడి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర