మామిడి మెంతికాయ | Mamidi mentikaya Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mamidi mentikaya recipe in Telugu,మామిడి మెంతికాయ, రమ్య వూటుకూరి
మామిడి మెంతికాయby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

మామిడి మెంతికాయ వంటకం

మామిడి మెంతికాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mamidi mentikaya Recipe in Telugu )

 • పుల్లని మామిడి కాయలు 6
 • కారం 1 కప్
 • ఉప్పు తగినంత
 • నువ్వులనూనె 2 కప్స్
 • ఇంగువ 1 స్పూన్స్
 • మెంతి పిండి 1 స్పూన్

మామిడి మెంతికాయ | How to make Mamidi mentikaya Recipe in Telugu

 1. మామిడి కాయలు కడిగి ఆరబెట్టి ముక్కలుగా కోసుకోవాలి
 2. జీడి తీసి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి
 3. ఒక గిన్నెలో మామిడి ముక్కలు ఉప్పు కారం వేసి కలిపి 3 రోజులు ఉంచాలి
 4. 4 వ రోజు ఆయిల్ బాగా వేడి చేసి ఇంగువ వేయాలి
 5. ఆయిల్ కొంచం వేడి తగ్గక్కా మామిడి ముక్కల్లో వేసుకొని మెంతిపిండి కూడా వేసుకొని బాగా కలపాలి
 6. దీన్ని గాలి తడి తగలకుండా జాడీ లో భద్రపరచాలి
 7. 1 సంవత్సరం నిల్వవుండే మామిడి మెంతికాయ రెడీ

Reviews for Mamidi mentikaya Recipe in Telugu (0)