హోమ్ / వంటకాలు / మామిడి మెంతికాయ

Photo of Mamidi mentikaya by రమ్య వూటుకూరి at BetterButter
127
1
0.0(0)
0

మామిడి మెంతికాయ

Oct-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి మెంతికాయ రెసిపీ గురించి

ఇది వేసవిలో పెట్టుకొనే నిల్వపచ్చడి. మెంతులు రుచి తెలుస్తూ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

 • ఊరేయటం
 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • పొడులు పచ్చడ్లు
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

 1. పుల్లని మామిడి కాయలు 6
 2. కారం 1 కప్
 3. ఉప్పు తగినంత
 4. నువ్వులనూనె 2 కప్స్
 5. ఇంగువ 1 స్పూన్స్
 6. మెంతి పిండి 1 స్పూన్

సూచనలు

 1. మామిడి కాయలు కడిగి ఆరబెట్టి ముక్కలుగా కోసుకోవాలి
 2. జీడి తీసి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి
 3. ఒక గిన్నెలో మామిడి ముక్కలు ఉప్పు కారం వేసి కలిపి 3 రోజులు ఉంచాలి
 4. 4 వ రోజు ఆయిల్ బాగా వేడి చేసి ఇంగువ వేయాలి
 5. ఆయిల్ కొంచం వేడి తగ్గక్కా మామిడి ముక్కల్లో వేసుకొని మెంతిపిండి కూడా వేసుకొని బాగా కలపాలి
 6. దీన్ని గాలి తడి తగలకుండా జాడీ లో భద్రపరచాలి
 7. 1 సంవత్సరం నిల్వవుండే మామిడి మెంతికాయ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర