హోమ్ / వంటకాలు / ముల్లంగి పచ్చడి.

Photo of Radish chutney. by దూసి గీత at BetterButter
764
2
0.0(0)
0

ముల్లంగి పచ్చడి.

Oct-04-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన పోషకాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 ముల్లంగి దుంపలు : 2.
  3. 2 : ఉల్లిపాయ :
  4. 3 : టమాటా : పెద్దది 1
  5. ,4 పచ్చిమిర్చి : 4.
  6. 5 : ఎండుమిర్చి : 2.
  7. ‌ 6 : చింతపండు : చిన్న నిమ్మకాయంత.
  8. 7 : శనగపప్పు : 1చెంచా.
  9. 8 : మినప్పప్పు: 1 చెంచా.
  10. 9 : ఉప్పు : 1 చెంచా.
  11. 10 : పసుపు : చిటికెడు.

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి‌.
  2. ముల్లంగి తురుముకోవాలి. పేన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
  3. తర్వాత ముల్లంగి తురుము, టమాటా ముక్కలు వేసి, చింతపండు, ఉప్పు,పసుపు కలిపి మగ్గించాలి.
  4. మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది.
  5. ముందు పప్పులు మిశ్రమం మెత్తగా నూరుకొనీ, తర్వాత ముల్లంగి మిశ్రమం కూడా వేసి, గ్రైండ్ చేసి గోన్నెలోకి తీసి .పోపు వేసుకోవాలి‌. ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర