తొక్కుడు పచ్చడి | Tokkudu pachadi Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tokkudu pachadi recipe in Telugu,తొక్కుడు పచ్చడి, రమ్య వూటుకూరి
తొక్కుడు పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

తొక్కుడు పచ్చడి వంటకం

తొక్కుడు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tokkudu pachadi Recipe in Telugu )

  • మామిడి కాయలు 6
  • కారం 1 కప్
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి 1/2 కప్
  • ఇంగువ 1 స్పూన్
  • పోపుగింజలు 1 స్పూన్
  • నువ్వులనూనె 2 కప్స్

తొక్కుడు పచ్చడి | How to make Tokkudu pachadi Recipe in Telugu

  1. మామిడి కాయలు కడిగి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  2. వీటిని ఒక్కరోజు ఎండలో ఎండబెట్టాలి(వేసవిలో)
  3. సాయంత్రానికి ముక్కలు ఎండి సగం అవ్వుతాయి
  4. వీటిని ఒక గిన్నెలోకి తీస్కొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి
  5. వెల్లుల్లి దంచి మామిడిముక్కలు పైన వెయ్యాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొనిఆయిల్ వేసుకోవాలి.
  7. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసి వేయి0చాలి
  8. ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  9. ఈ వేడి తాలింపు ను వెల్లుల్లిపాయలు పైన పోయాలి . కొంచం చల్లారాక కలిపి జాడీలో పెట్టుకోవాలి

Reviews for Tokkudu pachadi Recipe in Telugu (0)