హోమ్ / వంటకాలు / పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి

Photo of Red chilli dates chutney by Divya Konduri at BetterButter
904
1
0.0(0)
0

పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి

Oct-04-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి రెసిపీ గురించి

పండుమిరప కారం ఖర్జూరం యొక్క తియ్యదనం కలసి కారంగా తీపిగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పండుమిరప 100గ్రాములు
  2. ఖర్జూరం 100గ్రాములు
  3. వెల్లుల్లి 5
  4. జీలకర్ర 1 స్పూను
  5. పసుపు చిటికెడు
  6. ఇంగువ చిటికెడు
  7. నూనె 2 టీస్పూనులు
  8. మినప గుళ్ళు అర స్పూను

సూచనలు

  1. ముందుగా పండు ఖర్జూరం తీసుకుని గింజలు తీసేయాలి
  2. పచ్చడికి అన్నీ పెట్టాలి
  3. నూనె వేడి చేసి పండు మిరప ఖ కాయలను వేగించి
  4. మిక్సీలో వేయాలి .మిగతావి ఉప్పు అన్నీ వేయాలి
  5. మెత్తగా రుబ్బాలి
  6. తాలింపుకి..నూనె వేడి చేసి మినప గుళ్ళు.ఇంగువ.పసుపు వేసి పచ్చడి కి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర