పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి | Red chilli dates chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Red chilli dates chutney by Divya Konduri at BetterButter
పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడిby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

About Red chilli dates chutney Recipe in Telugu

పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి

పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli dates chutney Recipe in Telugu )

 • పండుమిరప 100గ్రాములు
 • ఖర్జూరం 100గ్రాములు
 • వెల్లుల్లి 5
 • జీలకర్ర 1 స్పూను
 • పసుపు చిటికెడు
 • ఇంగువ చిటికెడు
 • నూనె 2 టీస్పూనులు
 • మినప గుళ్ళు అర స్పూను

పండుమిరప ఖర్జూరం పండ్ల పచ్చడి | How to make Red chilli dates chutney Recipe in Telugu

 1. ముందుగా పండు ఖర్జూరం తీసుకుని గింజలు తీసేయాలి
 2. పచ్చడికి అన్నీ పెట్టాలి
 3. నూనె వేడి చేసి పండు మిరప ఖ కాయలను వేగించి
 4. మిక్సీలో వేయాలి .మిగతావి ఉప్పు అన్నీ వేయాలి
 5. మెత్తగా రుబ్బాలి
 6. తాలింపుకి..నూనె వేడి చేసి మినప గుళ్ళు.ఇంగువ.పసుపు వేసి పచ్చడి కి కలపాలి

నా చిట్కా:

ఖర్జూరం కొంచెం పులుపు ఉంటుంది..కావాలి అంటే చింతపండు రసం కలపుకోవచ్చు

Reviews for Red chilli dates chutney Recipe in Telugu (0)