హోమ్ / వంటకాలు / పచ్చ ఆవకాయ

Photo of Yellow mango pickel by రమ్య వూటుకూరి at BetterButter
80
1
0.0(0)
0

పచ్చ ఆవకాయ

Oct-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చ ఆవకాయ రెసిపీ గురించి

దీన్ని పసుపు పచ్చని కారం తో తయారు చేస్తారు. ఇది తూర్పు గోదావరిలో దొరుకుతుంది. కొంచం కారంగా డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది ఈ ఆవకాయ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. ఆవకాయ మామిడి కాయలు 6
  2. పచ్చ కారం 1 కప్
  3. ఆవపిండి 1 కప్
  4. వెల్లుల్లి 1/4 కప్
  5. నువ్వుల నూనె 3 కప్స్
  6. ఉప్పు తగినంత
  7. మెంతులు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. మామిడి కాయలు కడిగి ఆరబెట్టి ముక్కలుగా కోసుకుని జీడీ తీస్కొని శుభ్రపరచుకోవాలి
  2. ఈ ముక్కల్లో ఉప్పు పచ్చకారము ఆవపిండి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  3. 3 వ రోజు ఒకసారి పచ్చడిని కలిపి ఉప్పు సరిచూస్కొని పొట్టు తీసిన వెల్లుల్లి మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. దీన్ని జాడీలో పెట్టి పైన మిగతా ఆయిల్ పోయాలి
  5. పచ్చ ఆవకాయ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర