హోమ్ / వంటకాలు / ఉసిరికాయ కొత్తిమీర పచ్చడి

Photo of Amla coriander pachadi by Sree Sadhu at BetterButter
568
1
0.0(0)
0

ఉసిరికాయ కొత్తిమీర పచ్చడి

Oct-04-2018
Sree Sadhu
4320 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

ఇది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చేసుకోవచ్చు దీనిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే అద్భుతం గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఉసిరికాయలు 1/2 కేజీ
  2. కొత్తిమీర 2 కట్టలు
  3. ఉప్పు తగినంత
  4. మెంతులు 1/4 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. పచ్చిమిర్చి 10-15
  9. ఎండుమిర్చి 5-8
  10. నూనె 3 చెంచాలు
  11. పసుపు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయ గింజలు తీసుకుని ముక్కలు కోసుకుని 3 రోజు పక్కన ఉంచుకోవాలి
  2. మూడో రోజు అందులో ఉప్పు ,పసుపు వేసి మళ్ళి ఒక రెండు నుంచి మూడు రోజులు ఉరనివాలి
  3. ఊరిన తరువాత దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  5. అందులో ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి మిక్సీ జార్ లో వేసుకోవాలి
  6. అదే మిక్సీ జార్లో కొత్తిమీర ముందుగా తయారు చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ ఎంతకావాలో అంత వేసుకుని మిక్సీ చేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర