హోమ్ / వంటకాలు / కర్జూరం పచ్చడి

Photo of Dates Pickle by Pravallika Srinivas at BetterButter
679
2
0.0(0)
0

కర్జూరం పచ్చడి

Oct-04-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్జూరం పచ్చడి రెసిపీ గురించి

కర్జూరంలో అధిక శాతంలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది. బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది. కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కేరళ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కర్జూరం - 1 cup
  2. అల్లం - 2 inches
  3. వెల్లులి - 10
  4. నువ్వుల నూనె - 4 tbsp
  5. ఉప్పు - 1 tbsp
  6. కారం - 1 tbsp
  7. కాశ్మీరి కారం - 2 tbsp
  8. పసుపు - 1/4 tbsp
  9. నీరు - 1 glass
  10. ఆవాలు - 1/2 tbsp
  11. జీలకర్ర - 1/2 tbsp
  12. ఇంగువ - 1 pinch
  13. వెనిగర్ - 2 tbsp

సూచనలు

  1. ముందుగా ఖర్జురాలను గింజలు వలిచి ముక్కలు చేసుకోవాలి.
  2. అల్లం ,వెల్లులి కట్ చేసి ముక్కలు చేసుకోవాలి.
  3. తర్వాత ఒక గిన్నిలో ఉప్పు ,కారం ,కాశ్మీరి కారం, పసుపు వేసి సిద్ధం చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఒక కడై పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,అల్లం ముక్కలు ,వెల్లులి ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న కారం మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. కజ్జురం ముక్కలు కూడా వేసి నీరు పోసి కలుపుకొని సన్నని మంటపై మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు వెనిగర్ వేసి కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే చల్లారిన తర్వాత సీసా లో భద్రపరుచుకోవాలి. అంతే రుచికరమైన ఖర్జురామ్ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర