హోమ్ / వంటకాలు / టమాటా నువ్వుల పచ్చడి

Photo of Tomato sesame seeds chutney by Kavitha Perumareddy at BetterButter
439
2
0.0(0)
0

టమాటా నువ్వుల పచ్చడి

Oct-04-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో , చెపాతి,దోసెలు దేనితో ఐన బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. టమాటా లు 4
  2. తెల్ల నువ్వులు 4 స్పూన్స్
  3. ఎండుమిర్చి 10
  4. జీలకర్ర స్పున్
  5. ఆవాలు స్పున్
  6. మినపప్పు స్పున్
  7. మెంతులు పావుస్పూన్
  8. పసుపు కొద్దిగా
  9. ఉప్పు తగినంత
  10. నూనె 2 స్పూన్స్
  11. వెల్లుల్లి 5 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత నువ్వులు వేసుకొని వేపుకోవాలి.వీటిని వేరే ప్లేట్లో తీసిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బాండీలో స్పున్ నూనె వేసి టమాటా ముక్కలు ,కొద్దిగా పసుపు,వెల్లుల్లిని వేసి 5 నిముసాలు బాగా మెత్తగా మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ముందుగా ఎండుమిర్చి ,నువ్వులు, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి.
  4. ఎండుమిర్చి మెత్తగా ఐన తరువాత టమాటా మిశ్రమం వేసి అంతా కలిపి బాగా నూరుకోవాలి. తరువాత గిన్నెలో తీసుకోవాలి.పోపు కావాలి అంటే వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర