హోమ్ / వంటకాలు / చింతతొక్కు పల్లీలు చటినీ

Photo of Tender tamarind peanut chutney by Kavitha Perumareddy at BetterButter
502
1
0.0(0)
0

చింతతొక్కు పల్లీలు చటినీ

Oct-04-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతతొక్కు పల్లీలు చటినీ రెసిపీ గురించి

ఈ పచ్చడి రాగి సంకటి,అన్నం లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్ ముడి చింతతొక్కు
  2. వేయించిన పల్లీలు 3 స్పూన్స్
  3. పచ్చిమిర్చి 10
  4. ఉల్లిగడ్డ 3
  5. వెల్లుల్లి 6 రెబ్బలు
  6. జీలకర్ర స్పున్
  7. పోపుగింజలు స్పున్
  8. ఎండుమిర్చి పోపుకు 2
  9. నూనె స్పున్
  10. కరివేపాకు కొద్దిగా
  11. ఉప్పు అవసరంలేదు చింతతొక్కు లో ఉంటుంది.

సూచనలు

  1. ముందుగా పదార్దాలు అన్ని రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా పల్లీలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  3. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి. తరువాత చింతతొక్కు వేసి దంచుకోవాలి. గట్టిగా ఉంటే నీళ్లు పోసుకొని దంచుకోవాలి.అన్ని పచ్చివే దంచుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజలు,ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి పచ్చడి అందులో వేసి కలిపి 5 నిముసాలు మగ్గించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర