హోమ్ / వంటకాలు / మామిడికాయ ఉల్లిగడ్డ కారం

Photo of Raw mango onion chutney  by Kavitha Perumareddy at BetterButter
544
4
0.0(0)
0

మామిడికాయ ఉల్లిగడ్డ కారం

Oct-04-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ ఉల్లిగడ్డ కారం రెసిపీ గురించి

ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడికాయ 1
  2. ఉల్లిగడ్డ లు 4
  3. ఎండుమిర్చి 15
  4. జీలకర్ర స్పున్
  5. మినపప్పు స్పున్
  6. మెంతులు పావు స్పున్
  7. సెనగపప్పు స్పున్
  8. నూనె 3 స్పూన్స్
  9. పోపుగింజలు స్పున్
  10. కరివేపాకు కొద్దిగా
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మామిడికాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ లు పొట్టుతీసి పెట్టుకోవాలి.
  2. పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, మెంతులు,ఎండుమిర్చి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన పప్పులు , ఎండుమిర్చి ,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత మామిడికాయ ముక్కలు దంచుకోవాలి, తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి, కరివేపాకువేసి వేగనిచ్చి పచ్చడి వేసుకొని కలిపి 5 నిముసాలు మగ్గించాలి. తరువాత గిన్నెలో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర