హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చి కారం

Photo of Coriander green chilli chutney by Sree Sadhu at BetterButter
672
0
0.0(0)
0

కొత్తిమీర పచ్చి కారం

Oct-05-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చి కారం రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది మరియు దీనిని ఇడ్లీ దోడలోకి కూడా తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కొత్తిమీర 1 కట్ట
  2. పసుపు చిటికెడు
  3. ఉప్పు తగినంత
  4. పచ్చిమిర్చి 5-6
  5. నిమ్మరసం 1-2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి
  2. అందులో పచ్చిమిర్చి కూడా వేసి తరుగుకోవాలి
  3. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర ,పచ్చిమిర్చి ,జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి లేకపోతే రోట్లో దంపుకోవచ్చు
  4. ఇప్పుడు దానిని ఒక దాంట్లో తీసుకుని నిమ్మరసం వేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర