హోమ్ / వంటకాలు / క్యారెట్ కాప్సికం పెరుగు పచ్చడి

Photo of Carrot capsicum curd chutney by Sree Sadhu at BetterButter
541
0
0.0(0)
0

క్యారెట్ కాప్సికం పెరుగు పచ్చడి

Oct-05-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ కాప్సికం పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది రోటి లోకి పరాఠా లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము 1/2 కప్
  2. కాప్సికం 1 కప్
  3. పెరుగు 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. పచ్చిమిర్చి 2-3
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా కాప్సికం ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి వేయించాలి
  3. అందులో తరిగిన కాప్సికం వేసుకోవాలి
  4. వాటిని రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు అది వేగాక క్యారెట్ తురుము కూడా వేసి వేయించాలి
  6. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి
  7. ఆ వేగిన క్యారెట్ తురుముతో ఉప్పు వేసుకోవాలి
  8. ఇప్పుడు వేగిన దానిని పెరుగులో వేసుకోవాలి
  9. దానిని కలపాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర