హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ తీపి పచ్చడి

Photo of Onion sweet chutney by రమ్య వూటుకూరి at BetterButter
451
0
0.0(0)
0

ఉల్లిపాయ తీపి పచ్చడి

Oct-05-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ తీపి పచ్చడి రెసిపీ గురించి

ఇడ్లీ దోస మరియు అన్నం లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లిపాయలు 4
  2. ఎండుమిర్చి 20
  3. బెల్లం 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. మెంతులు 1 స్పూన్
  6. ధనియాలు 3 టేబుల్ స్పూన్స్
  7. ఆయిల్ 1/2 కప్
  8. చింతపండు నిమ్మకాయంత
  9. పసుపు చిటికెడు
  10. పోపుగింజలు 1 స్పూన్
  11. ఇంగువ 1/2 స్పూన్
  12. వెల్లుల్లి 10

సూచనలు

  1. ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా చేసుకోవాలి
  2. చింతపండు గుజ్జు తీస్కొని పెట్టుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి
  4. ఆయిల్ వేడెక్కాక ధనియాలు మెంతులు ఎండుమిర్చి వేసి దోరగా వేపాలి
  5. వీటిని మిక్సీ జార్లోకి తీస్కొని చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి
  6. బాండీ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి.
  7. ఉల్లిపాయలు వేగాక చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టాలి.
  8. దీనిలో తయారు చేసుకొని పొడి బెల్లం కూడా వేసి కొంచం వాటర్ పొసి బాగా ఉడకనివ్వాలి.
  9. ఆయిల్ తేలేవరకు ఉడకబెట్టికొని స్టవ్ ఆఫ్ చేస్కోవాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచాలి
  10. వేరే బాండీ తీస్కొని మిగతా ఆయిల్ వేసి పోపు గింజలు ఇంగువ వెల్లుల్లి తో పోపు వేసుకొవాలి
  11. పోపులో పచ్చడి కాసేపు వేగితే ఉల్లిపాయ తీపి చట్నీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర