హోమ్ / వంటకాలు / గోధుమపిండి మలబార్ పరాటాలు

Photo of Wheat flour malabar paranthas by Pravallika Srinivas at BetterButter
706
16
0.0(0)
0

గోధుమపిండి మలబార్ పరాటాలు

Oct-05-2018
Pravallika Srinivas
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి మలబార్ పరాటాలు రెసిపీ గురించి

మైదా పిండి బదులు గోధుమపిండి వేసి చేసిన కేరళ ఫేమస్ మలబార్ పరాటాలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • కేరళ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 250gms
  2. ఉప్పు 1/2 tbsp
  3. పంచదార 1 tbsp
  4. నూనె - తగినంత
  5. నీరు - తగినంత
  6. నెయ్యి - తగినంత

సూచనలు

  1. గోధుమ పిండి ఒక బౌల్ లో వేసి ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఇపుడు కొంచం కొంచం నీరు పోస్తూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి .పైనుండి కొంచం నూనె వేసి కలుపుకోవాలి. ఒక 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి ని మర్దనచేస్కోవాలి.పిండిని సమానంగా ముక్కలుగా కట్ చేసి ఉండలు చేసుకోవాలి. పిండి ఉండ తీస్కొని పొడి పిండి జల్లుతూ వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  2. వత్తుకున్న రొట్టి పైన నెయ్యి గోధుమ పిండి వేసి మడతలు గా చేసి రోల్ సాగదీస్తూ రోల్ చేసుకోవాలి.
  3. ఆలా అన్ని సిద్ధం చేసి ఒక 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు చుట్టుకున్న రోల్స్ తీస్కొని రౌండ్గా వత్తుకోవాలి. ఒక పెనం పెట్టి కాలాక నూనె వేసి సన్నని మంట పై రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన గోధుమ పిండి పరాటాలు రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర