దోసకాయ పచ్చడి ముక్కలు. | Dosakaya pachadi mukkalu Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dosakaya pachadi mukkalu recipe in Telugu,దోసకాయ పచ్చడి ముక్కలు., Chandrika Marripudi
దోసకాయ పచ్చడి ముక్కలు.by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

దోసకాయ పచ్చడి ముక్కలు. వంటకం

దోసకాయ పచ్చడి ముక్కలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosakaya pachadi mukkalu Recipe in Telugu )

  • దోసకాయ : 1పెద్దది
  • వంకాయలు : 1/4 కేజి
  • పచ్చిమిర్చి : 20
  • ధనియాలు : 1 స్పూను
  • ఆవాలు : 1 స్పూను
  • జీలకర్ర : 1 స్పూను
  • మినప్పప్పు : 2 స్పూన్లు
  • పచ్చిశనగపప్పు : 2స్పూన్లు
  • నూనె : 4 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు : తగినంత
  • చింతపండు : ఉసిరికాయంత
  • వెల్లుల్లి : 10 రెబ్బలు
  • కరివేపాకు : 4 రెమ్మలు
  • కొత్తిమీర : కొద్దిగా

దోసకాయ పచ్చడి ముక్కలు. | How to make Dosakaya pachadi mukkalu Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండీ లో వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలు,2స్పూన్ల నూనె వేసి వేయించాలి.
  2. వేగాక చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి.
  3. చల్లారాక ఉప్పు వేసి మిక్సిలో వేసి పచ్చడి చేసుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించి రుబ్బిన పచ్చడిని వేసి కలపాలి.
  5. ఇప్పుడు సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసి తరిగిన కొత్తిమీర వేసి ఒక నిమిషం కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.అంతే దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ.

Reviews for Dosakaya pachadi mukkalu Recipe in Telugu (0)