హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి.

Photo of Ginger chutney. by దూసి గీత at BetterButter
422
3
0.0(0)
0

అల్లం పచ్చడి.

Oct-05-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి. రెసిపీ గురించి

టిఫిన్స్ ఇంకా అన్నంతో తినే రుచికరమైన సైడ్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 - అల్లం : 1/4 కిలో.
  3. 2 - చింతపండు : 1 కప్పు.
  4. 3 - బెల్లం : 1 కప్పు.
  5. 4 - ఉప్పు : 2 చెంచాలు.
  6. 5 - ఎండుమిర్చి : 4.
  7. 6 -. మినప్పప్పు,ఆవాలు,ఇంగువ : 2 చెంచాలు.
  8. 7 - నూనె : 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు, ఎండుమిర్చి,ఆవాలు, వేయించి ఉంచుకోవాలి. అల్లం కూడా 5 నిమిషాలు వేయించి పెట్టుకోవాలి.
  2. పోపులో కొంత భాగం ముందు మెత్తగా నూరుకున్నాక, అల్లం ,చింతపండు,బెల్లం, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి.
  3. మెత్తగా రుబ్బిన పచ్చడి గిన్నెలోకి తీసి పోపు పెడితే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర