పచ్చిటమాటా పచ్చడి. | Raw tamato chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw tamato chutney. recipe in Telugu,పచ్చిటమాటా పచ్చడి., దూసి గీత
పచ్చిటమాటా పచ్చడి.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

0

పచ్చిటమాటా పచ్చడి. వంటకం

పచ్చిటమాటా పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw tamato chutney. Recipe in Telugu )

 • కావలిసిన పదార్థాలు.:
 • 1 -. పచ్చిటమాటా ముక్కలు : 1 కప్పు.
 • 2 - పచ్చిమిర్చి : 4.
 • 3 - ఎండుమిర్చి : 3.
 • 4 - ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు,,: 2 చెంచాలు.
 • 5 - చింతపండు చిన్న నిమ్మకాయంత.
 • 6 - ఉప్పు : 1/2 చెంచా.
 • 7 - పసుపు : 1/4 చెంచా.
 • 8 - నూనె :. 1 చెంచా.
 • 9 - ధనియాలు : 1 చెంచా.

పచ్చిటమాటా పచ్చడి. | How to make Raw tamato chutney. Recipe in Telugu

 1. తయారు చేసే విధానం.: 1 వ దశ : ముందుగా ధనియాలు,శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. 2 వ దశ : టమాటా ముక్కలు కొద్దిగా నూనెలో వెయించుకోవాలి. అదేసమయంలో చింతపండు, పచ్చిమిర్చి ఉప్పు,పసుపు కూడా వేసెయ్యాలి..
 2. 3 వ దశ : ధనియాలు మొదలైనవి ముందు పొడికొట్టుకునీ,తర్వాత వేగిన టమాటా మిశ్రమం కూడా వేసి నూరుకోవాలి. గిన్నె లోకి తీసి పోపు వేసుకుంటే సరి.

నా చిట్కా:

అన్నీ గ్రీన్ గా ఉన్న టమాటాలతోనే ఈ పచ్చడి బావుంటుంది.

Reviews for Raw tamato chutney. Recipe in Telugu (0)