హోమ్ / వంటకాలు / పచ్చిటమాటా పచ్చడి.

Photo of Raw tamato chutney. by దూసి గీత at BetterButter
61
3
0.0(0)
0

పచ్చిటమాటా పచ్చడి.

Oct-05-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిటమాటా పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావలిసిన పదార్థాలు.:
  2. 1 -. పచ్చిటమాటా ముక్కలు : 1 కప్పు.
  3. 2 - పచ్చిమిర్చి : 4.
  4. 3 - ఎండుమిర్చి : 3.
  5. 4 - ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు,,: 2 చెంచాలు.
  6. 5 - చింతపండు చిన్న నిమ్మకాయంత.
  7. 6 - ఉప్పు : 1/2 చెంచా.
  8. 7 - పసుపు : 1/4 చెంచా.
  9. 8 - నూనె :. 1 చెంచా.
  10. 9 - ధనియాలు : 1 చెంచా.

సూచనలు

  1. తయారు చేసే విధానం.: 1 వ దశ : ముందుగా ధనియాలు,శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. 2 వ దశ : టమాటా ముక్కలు కొద్దిగా నూనెలో వెయించుకోవాలి. అదేసమయంలో చింతపండు, పచ్చిమిర్చి ఉప్పు,పసుపు కూడా వేసెయ్యాలి..
  2. 3 వ దశ : ధనియాలు మొదలైనవి ముందు పొడికొట్టుకునీ,తర్వాత వేగిన టమాటా మిశ్రమం కూడా వేసి నూరుకోవాలి. గిన్నె లోకి తీసి పోపు వేసుకుంటే సరి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర