చింతకాయ పచ్చడి | Tamarind pickle Recipe in Telugu

ద్వారా Pallavi Anand  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tamarind pickle recipe in Telugu,చింతకాయ పచ్చడి, Pallavi Anand
చింతకాయ పచ్చడిby Pallavi Anand
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

చింతకాయ పచ్చడి వంటకం

చింతకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamarind pickle Recipe in Telugu )

  • ఎండు మిరపకాయలు 20
  • మినప గుండ్లు 1 టేబుల్ సూఎన్
  • జీలకర్ర 1 టేబుల్ సూఎన్
  • టమాట 1 పెద్దది
  • నూనె 5 టేబుల్ సూఎన్
  • ఇంగువ 1/4 సూఎన్
  • కరివేపాకు 20 రెమ్మలు
  • తాలింపు గింజలు 1 సూఎన్
  • చింతకాయ తొక్కు 2 సూఎన్

చింతకాయ పచ్చడి | How to make Tamarind pickle Recipe in Telugu

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 సూఎన్ ఆయిల్ వేసి వేడి అయ్యక మినప గుండ్లు, జీలకర్ర వేసి వేగాక , తొడిమలు తీసిన ఎండు మిరపకాయలు, 10 రెమ్మలు కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చెయ్యలి.
  2. వేయించిన వి మిక్ సి వెయ్యలి.
  3. ఇందులో తరిగిన టమాట, చింతకాయ తొకు వేసి మిక్ సి వెయ్యలి
  4. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మిగిలిన ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు వేగాక ఇంగువ వేసి పోపు పెట్టాలి.
  5. ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి రెడి.

నా చిట్కా:

ఈ పచ్చడి 10 రోజుల పైనే నిలవ ఉంటుంది. ఈ పచ్చడి లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు 3 రోజులు ఉంటుంది.

Reviews for Tamarind pickle Recipe in Telugu (0)