హోమ్ / వంటకాలు / కాకరకాయ ఆవకాయ

Photo of Bitter gourd avakaya by Sree Sadhu at BetterButter
435
0
0.0(0)
0

కాకరకాయ ఆవకాయ

Oct-05-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ ఆవకాయ రెసిపీ గురించి

ఇది అసలు చేదుగా ఉండదు చాలా రుచిగా ఉంటుంది అన్నం లో మరియు ఇది 2-3 వారాలు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్దగా ఉన్న కాకరకాయలు 2
  2. నిమ్మ ఉప్పు 2 చిటెకెడులు
  3. ఉప్పు 10 చెంచాలు
  4. కారం 10 చెంచాలు
  5. మెంతిపొడి 3 చెంచాలు
  6. మెంతులు 5-6 గింజలు
  7. నూనె 3 కప్పులు
  8. ఇంగువ చిటికెడు
  9. ఆవాలు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా కాకరకాయలని చక్రాలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు వేయించాలిపొయ్యి మీద నూనె పెట్టి అందులో మెంతులు వేయించాలి
  3. మెంతులు ని వేయించి అందులో చక్రాలుగా తరిగిన కాకరకయాలిని ఎర్ర గ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. ఇప్పుడు అది కొంచెం చల్లారాక అందులో ఉప్పు ,కారం ,మెంతి పొడి ,నిమ్మ ఉప్పు వేసుకోవాలి
  5. దానిని బాగా కలిసేవరకూ కలుపుకొని ఉరనివ్వాలి ఒక అరగంట
  6. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె ఆవాలు, ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర